ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ : కెసిఆర్

హైదరాబాద్ : కేంద్రంలో తాము మిత్రపక్షం కాదని తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని, ఆ పార్టీతో కలిసి పని చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌లో తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన […]

హైదరాబాద్ : కేంద్రంలో తాము మిత్రపక్షం కాదని తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని, ఆ పార్టీతో కలిసి పని చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌లో తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

MIM is Our Friendly Party: KCR

Related Stories: