ఉరేసుకొని ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య..

committed suicide MBBS student

తిరుపతి: ఉరేసుకొని ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని శివజ్యోతినగర్‌లో చోటు చేసుకున్నది. తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న గీతిక అనే యువతి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థిని ఆత్మహత్యకు గత కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

comments