ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

తలమడుగు: తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన బైముత్తకుల జ్యోతి(15) కడుపు నొప్పితో ఆదివారం ఇంటిలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మృతురాలు సుంకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటుంది. కొన్ని నెలల నుండి కడుపు నొప్పితో బాధపడుతుండేదని తెలిపారు. తల్లి పద్మ చర్చికి వెల్దామని కూతురు జ్యోతి కడుపు నొప్పి అధిక మవడంతో ఇంట్లో ఉండిపోయింది. తల్లి ఉండం గ్రామ సమీపంలో ఉన్న చర్చికి […]

తలమడుగు: తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన బైముత్తకుల జ్యోతి(15) కడుపు నొప్పితో ఆదివారం ఇంటిలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మృతురాలు సుంకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటుంది. కొన్ని నెలల నుండి కడుపు నొప్పితో బాధపడుతుండేదని తెలిపారు. తల్లి పద్మ చర్చికి వెల్దామని కూతురు జ్యోతి కడుపు నొప్పి అధిక మవడంతో ఇంట్లో ఉండిపోయింది. తల్లి ఉండం గ్రామ సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళి తిరిగి వచ్చి చుడగా ఉరివేసుకున్న కూతురు జ్యోతిని చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే గ్రామస్థులు స్థానిక ఎస్ఐకి సమాచారం అందించగా మృతుదేహాన్ని పంచినమా జరిపి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.

Related Stories: