ఉప్పల్ ఏషియాన్ మాల్స్‌లో తనిఖీలు

హైదరాబాద్: ఉప్పల్‌లోని సినీ థియేటర్లలో తూనికలు, కొలతలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ ఏషియన్ మాల్స్‌లో అధికారులు సోదాలు చేపట్టారు. పలు షాపింగ్ మాల్స్, సినిమా మాల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Related Stories: