ఉపాధి హామీ కూలి మృతి

Rural Employment Guarantee Was Dies in Workplace

చింతలమానేపల్లి: మండల కేంద్రానికి చెందిన బిబ్బెర మధునయ్య (45) ఉపాధిహామీ కూలి పనులకు వెళ్లి వస్తూ మృత్యువాత పడ్డారు. కుటింభీకులు తెలిపిన వివరాల ప్రకారం…ఉదయం పూట ఉపాధిహామీ కూలీ పనిచేసి తిరిగి వస్తున్న క్రమంలో ఎండ ఎక్కువ కావడంతో మార్గ మధ్యలోనే మృత్యువాత పడ్డాడని అన్నారు. ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాలు కల్పించకపోవడంతో వడదెబ్బతోనే మృతిచెందాడని అన్నారు.

The post ఉపాధి హామీ కూలి మృతి appeared first on .