ఉచిత కంప్యూటర్ శిక్షణ…

Free-computer-cls

హైదరాబాద్: అసెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నారు. పేద, మధ్యతరగతి, విద్యార్థులకు గృహిణులకు కూడా అవకాశం కలదు దీనికి వయోపరిమితి లేదు. ఇప్పుడు ఏ ఉద్యోగం చెయ్యాలన్న కంప్యూటర్ నాలేడ్జ్ అవసరం కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను జులై తేదీ 9-7-2018 నుంచి 25-7-2018 వరకు స్వీకరించబడుతాయి.

అందిస్తున్న కోర్సులు… తెలుగు, ఇంగ్లీష్ డి.టి.పి టైపింగ్, యంఎస్ ఆఫీస్, బేసిక్ క్వార్క్ ఎక్స్ ప్రెస్, పేజీమేకర్, ఫొటోషాప్ డిజైనింగ్, కోరల్ డ్రా... ఆసక్తి గల వారు అడ్మిషన్లకోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు : 9618033586, 9603413135 అడ్రస్: ఆర్ టిసి కళ్యాణ మండపం బాగ్ లింగంపల్లి,  హైదరాబాద్ 500020.