ఇఫ్తార్ విందుకు హాజరైన కెటిఆర్…

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు తర్వాత ముస్లిం సోదరులు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు టిఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Related Stories: