ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ: వ్యక్తికి గాయాలు

 confrontation between the two people

హైదరాబాద్:  డబ్బు పంపిణీలో విషయంలో  ఇద్దరు వ్యక్తులు గణేశ్, కృష్ణల మధ్య ఘర్షణ జరిగిన ఘటన నగరంలోని చంపాపేటలో చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గణేశ్‌పై కృష్ణ కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన  గణేష్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు కృష్ణను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments