ఇంత పెద్ద దోస‌కాయ‌ను ఎప్పుడైనా చూశారా.?

You have seen 4 kg of cucumber anywhere

సూర్యాపేట: అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన చెన్నా సత్యనారాయణ నాలుగు ఎకరాల భూమిలో దోసకాయ పంటను సాగు చేశాడు. అందులో ప్రత్యేకత ఏముందీ..? అంటారా. అతని తోటలో కాసిన కొన్ని దోసకాయ సోరకాయ సైజులో కాయడం విశేషం. అంతేకాదండోయ్ బాబు అవి ఒక్కోటి 4 కిలోల బరువున్నాయి. గ్రామస్తులను అబ్బురపరుస్తున్నాయి. భూసారం అధికంగా ఉండటం వల్లనే కాయలు పెద్ద సైజులో కాస్తున్నాయని రైతు చెబుతున్నాడు.

Comments

comments