ఇంత నిర్లక్ష్యమా…!

హైదరాబాద్: నగరంలో సంభవించిన ఓ రోడ్డు ప్రమాదం దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహిళ రోడ్డు దాటే క్రమంలో అటువైపుగా వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఓ ఆటో ఆమెను తప్పించబోయి పక్కన వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కానీ సదరు మహిళ మాత్రం తనకేమి పట్టనట్టుగా ఒకసారి అలా వెనకకు తిరిగి చూసి అలాగే వెళ్లిపోవడం మనం వీడియోలో […]

హైదరాబాద్: నగరంలో సంభవించిన ఓ రోడ్డు ప్రమాదం దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహిళ రోడ్డు దాటే క్రమంలో అటువైపుగా వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఓ ఆటో ఆమెను తప్పించబోయి పక్కన వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కానీ సదరు మహిళ మాత్రం తనకేమి పట్టనట్టుగా ఒకసారి అలా వెనకకు తిరిగి చూసి అలాగే వెళ్లిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలోని మహిళపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె నిర్లక్ష్యపు ధోరణి పట్ల పలువురు మండిపడుతున్నారు.

Comments

comments

Related Stories: