ఇండోనేషియాలో భారీ భూకంపం..

జకార్తా: ఇండోనేషియా ఉత్తర తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు  చెందిన లాంబోక్ దీవిలో కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో ఇండోనేషియా విపత్తు నిర్వహణ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే బాలిలోనూ భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది.

Related Stories: