ఇంటర్ విద్యార్థి మృతి…

ఖమ్మం: పట్టణంలోని ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఎంపిసి చదువుతున్న బాల్దా సాయికృష్ణ (17) మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వేంసూరు మండలంలోని మర్లపాడుకు చెందిన బాల్దా నాగేశ్వరరావు, కుమారి దంపతుల కుమారుడు. సాయికృష్ణకు ఓ సోదరి కూడా ఉంది. హస్టల్ లో ఉంటు ఓ ప్రవేటు కాలేజిలో ఇంటర్ చేస్తున్నాడు. సాయికృష్ణ శుక్రవారం 9 గంటల సమయంలో అదే కళాశాలకు చెందిన హాస్టల్ గేటుకు తాళాలు వేయడంతో గోడ దూకి బయటకు వెళ్ళే […]

ఖమ్మం: పట్టణంలోని ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఎంపిసి చదువుతున్న బాల్దా సాయికృష్ణ (17) మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వేంసూరు మండలంలోని మర్లపాడుకు చెందిన బాల్దా నాగేశ్వరరావు, కుమారి దంపతుల కుమారుడు. సాయికృష్ణకు ఓ సోదరి కూడా ఉంది. హస్టల్ లో ఉంటు ఓ ప్రవేటు కాలేజిలో ఇంటర్ చేస్తున్నాడు. సాయికృష్ణ శుక్రవారం 9 గంటల సమయంలో అదే కళాశాలకు చెందిన హాస్టల్ గేటుకు తాళాలు వేయడంతో గోడ దూకి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం అయింది. వెంటనే హాస్టల్ యాజమాన్యం ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడు సాయికృష్ణ

Related Stories: