ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట : మఠంపల్లి రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సవం చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన మౌనిక హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక ఉరేసుకోవడాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మౌనిక మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మౌనిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Inter […]

సూర్యాపేట : మఠంపల్లి రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సవం చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన మౌనిక హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక ఉరేసుకోవడాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మౌనిక మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మౌనిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Inter Student Commits Suicide

Comments

comments

Related Stories: