ఇంగ్లాండ్ 161 ఆలౌట్…

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టిమిండియా చెలరేగి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 161 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో టిమిండియా 168 పరుగుల ఆధిక్యం సంపాదించింది. యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐదు వికెట్లతో  కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు 5/28 సాధించాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అరంగేట్రంలోనే సత్తాచాటాడు. అరంగేట్రంలోనే ఐదు క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్సమెన్‌ జోస్‌ బట్లర్‌ (39; 32 బంతుల్లో 3×4, 2×6), అలిస్టర్‌ […]

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టిమిండియా చెలరేగి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 161 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో టిమిండియా 168 పరుగుల ఆధిక్యం సంపాదించింది. యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐదు వికెట్లతో  కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు 5/28 సాధించాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అరంగేట్రంలోనే సత్తాచాటాడు. అరంగేట్రంలోనే ఐదు క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్సమెన్‌ జోస్‌ బట్లర్‌ (39; 32 బంతుల్లో 3×4, 2×6), అలిస్టర్‌ కుక్‌ (29; 42 బంతుల్లో 5×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. ఇషాంత్‌, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. షమికి ఒక వికెట్‌ దక్కింది.

Comments

comments

Related Stories: