ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం

జకర్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. మూడ రజత పతకాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల లాంగ్ జంప్ విభాగంలో నీనా వారికిల్ రజతంతో సరిపెట్టుకుంది. 3000 మీటర్ల పరుగు పందెం మహిళ విబాగంలో  సుధా సింగ్, 400 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో ధరుణ్ అయ్యసామి రజత పతాలు […]

జకర్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. మూడ రజత పతకాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల లాంగ్ జంప్ విభాగంలో నీనా వారికిల్ రజతంతో సరిపెట్టుకుంది. 3000 మీటర్ల పరుగు పందెం మహిళ విబాగంలో  సుధా సింగ్, 400 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో ధరుణ్ అయ్యసామి రజత పతాలు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 41 పతాకలలో 8 స్వర్ణాలు, 13 రజతాలు,  28 కాంస్యాలు ఉన్నాయి.

Comments

comments

Related Stories: