ఆసక్తి ఉంటే ఆప్లై చేసుకోండి…

telugu star heroine samantha

హైదరాబాద్: కాబోయే అక్కినేని కోడలు, టాలీవుడ్ టాప్ నటి సమంత తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడెర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చేనేత కార్మికుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తున్నారు సమంత. ఆమె తాజాగా టెక్స్‌టైల్స్‌ డిజైనర్స్‌, జూనియర్‌ డిజైనర్స్‌ నియామకం కోసం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వివరాల కోసం  hr@svspartnersllp.com ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఇక అక్కినేని వారసుడు, హీరో నాగ చైతన్యతో సమంత పెళ్లి అక్టోబర్ 6న జరుగనుంది. ప్రస్తుతం సమంత రాజుగారి గది2, మహానటి సావిత్రి, రంగస్థలం చిత్రాల్లో నటిస్తోంది. 

Actress Samantha give advertisement for recruitment of Textile Designers,Jr.Designers.

Comments

comments