ఆసక్తికరంగా త్రిష ’96’టీజర్…

సీనియర్ నటి త్రిష ప్రధాన పాత్రలో ’96’ పేరుతో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో త్రిషకు జోడీగా కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఒక సాంగ్ బిట్ పై చాలా ఆసక్తికరంగా ఈ టీజర్ ను రూపొందించింది చిత్రయూనిట్. గతంలో మాదిరిగానే మరోసారి త్రిష తన అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. మద్రాస్ ఎంటర్ ప్రైజస్ […]

సీనియర్ నటి త్రిష ప్రధాన పాత్రలో ’96’ పేరుతో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో త్రిషకు జోడీగా కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఒక సాంగ్ బిట్ పై చాలా ఆసక్తికరంగా ఈ టీజర్ ను రూపొందించింది చిత్రయూనిట్. గతంలో మాదిరిగానే మరోసారి త్రిష తన అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. మద్రాస్ ఎంటర్ ప్రైజస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పేరుతో విడుదల చేయనున్నారు.