ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతి

శ్రీనగర్ : పాకిస్థాన్ స్థావరాలపై భారత ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు హతమయ్యారు. కుప్వారాలో సోమవారం పాక్ కాల్పులకు దిగింది. ఈ క్రమంలో భారత ఆర్మీ ఎదురుకాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతి చెందినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పాక్ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది. వాఘా బోర్డర్ వద్ద పాక్ , భారత జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. పాక్ […]

శ్రీనగర్ : పాకిస్థాన్ స్థావరాలపై భారత ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు హతమయ్యారు. కుప్వారాలో సోమవారం పాక్ కాల్పులకు దిగింది. ఈ క్రమంలో భారత ఆర్మీ ఎదురుకాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతి చెందినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పాక్ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది. వాఘా బోర్డర్ వద్ద పాక్ , భారత జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. పాక్ జవాన్లకు భారత జవాన్లు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Two Pak Jawans Killed in Army Firing

Comments

comments

Related Stories: