ఆర్టిసి కండక్టర్ అనుమానాస్పద మృతి

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

వరంగల్: హన్మకొండలో ఆర్‌టిసి బస్సు కండక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హన్మకొండ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న కండక్టర్ చంద్రమౌళి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.