ఆర్జీయూకేటి వీసికి ఘనసన్మానం

మనతెలంగాణ/బాసర: బాసర ఆర్జీయూకేటి విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లార్ డాక్టర్‌ అశోక్ కుమార్‌ను బుధవారం కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న అధ్యాపకులుగా ఘనం గా సన్మానించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి తనవంతుగా కృషిచేసిన వీసిఅశోక్ కుమార్ తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేశారన్నారు. దీంతో 11 విశ్వవిద్యాలయాల్లో ఆర్జీ యూకేటి బాసరలో పనిచేస్తున్నకాంట్రాక్టు అధ్యా పకులకు జీవోఅమలుచేసి నందు కు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. […]

మనతెలంగాణ/బాసర: బాసర ఆర్జీయూకేటి విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లార్ డాక్టర్‌ అశోక్ కుమార్‌ను బుధవారం కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న అధ్యాపకులుగా ఘనం గా సన్మానించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి తనవంతుగా కృషిచేసిన వీసిఅశోక్ కుమార్ తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేశారన్నారు. దీంతో 11 విశ్వవిద్యాలయాల్లో ఆర్జీ యూకేటి బాసరలో పనిచేస్తున్నకాంట్రాక్టు అధ్యా పకులకు జీవోఅమలుచేసి నందు కు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘఅధ్యక్షుడుశ్రీశైలం, డా. వినోద్, సాయికృష్ణ, విజయ్ కుమార్, రాకేశ్ రెడ్డిలున్నారు.

Comments

comments

Related Stories: