ఆదిలాబాద్ రిమ్స్‌లో పసికందు మాయం

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ డెలివరీ వార్డ్‌లో పసికందు మాయం అయింది. గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రిమ్స్ చేరుకొని అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Stories: