ఆత్మాహుతి దాడిలో 10మంది మృతి

అఫ్ఘానిస్థాన్: అఫ్ఘానిస్థాన్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.  ఈ దాడిలో 10 మంది చనిపోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండటంతో గాయపడిన వారిని భద్రతా దళాలు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.   Comments comments

అఫ్ఘానిస్థాన్: అఫ్ఘానిస్థాన్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.  ఈ దాడిలో 10 మంది చనిపోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండటంతో గాయపడిన వారిని భద్రతా దళాలు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

 

Comments

comments

Related Stories: