వ్యక్తి ఆత్మహత్య.. వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు

Unknown man dead after fall from Train in Station Ghanpur

నేరేడ్‌మెట్: మేడ్చల్ జిల్లా నేరేడ్‌మెట్‌లో జూన్ నెల 22న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలుపట్టాలపై పడి లింగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమంటూ లింగయ్య లేఖ రాశాడు. వడ్డీ వ్యాపారస్థుడు తమకు డబ్బు చెల్లించాలంటూ గత నెల 22న బెదిరించాడు. వడ్డీ వ్యాపారులపై నేరేడ్‌మెట్ పోలీసులకు లింగయ్య భార్య ఫిర్యాదు చేసింది.