ఆత్మహత్యకు దారితీసిన అక్రమ సంబంధం

కుమ్రంభీం ఆసిఫాబాద్ : అక్రమ సంబంధం ఓ బాలుడి ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన జైనూరు మండలం ఉషేగ్రాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ బాలుడు (17) ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండు రోజుల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్లారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు వీరిని గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బాలుడిని అతడి కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి […] The post ఆత్మహత్యకు దారితీసిన అక్రమ సంబంధం appeared first on .

కుమ్రంభీం ఆసిఫాబాద్ : అక్రమ సంబంధం ఓ బాలుడి ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన జైనూరు మండలం ఉషేగ్రాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ బాలుడు (17) ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండు రోజుల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్లారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు వీరిని గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బాలుడిని అతడి కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Illegal Relationship that Led to Boy Suicide

The post ఆత్మహత్యకు దారితీసిన అక్రమ సంబంధం appeared first on .

Related Stories: