ఆటో బోల్తా: ఇద్దరి మృతి

జోగులంబగద్వాల్: మల్దకల్ మండలం ఎల్కూరు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. Comments comments

జోగులంబగద్వాల్: మల్దకల్ మండలం ఎల్కూరు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Comments

comments

Related Stories: