ఆటో-కారు ఢీ: ఒకరి మృతి

ఉండవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Comments comments

ఉండవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments