ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు

ఇటిక్యాల: జోగులాంబ జిల్లా ఇటిక్యాల మండలం నారాయణపురంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Related Stories: