ఆగస్టు 15న ‘కంటికి వెలుగు ‘కార్యక్రమం ప్రారంభం:సిఎం కెసిఆర్

Kanti Velugu programme to be launched soon

హైదరాబాద్: ‘కంటికి వెలుగు’ కార్యక్రమం పై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ‘కంటికి వెలుగు’ కార్యక్రమంను గజ్వేల్ లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నిర్వహించాలని, అవసరమైన వాళ్లకి కళ్ల అద్దాలు , మందులు ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కంటికి వెలుగు కార్యక్రమం కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని కెసిఆర్ అన్నారు.