అల్లుశిరీష్, లావణ్య జంటగా సినిమా

‘గౌరవం’ సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో అల్లు శిరీష్. ఆతర్వాత మారుతి సినిమా ‘కొత్త జంట’తో హిట్ కొట్టి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పరుశురాం దర్శకత్వంలో అతను ఓ సినిమా చేస్తున్నాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించే లక్కీఛాన్స్‌ను హాట్‌భామ లావణ్య దక్కించుకుంది. ఇటీవలే నానితో కలిసి చేసిన ‘భలేభలే మగాడివోయ్’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది ఈ భామ. ఈ సినిమా అల్లుశిరీష్ న్యూ లుక్‌లో దర్శనమిస్తాడట. […]

‘గౌరవం’ సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో అల్లు శిరీష్. ఆతర్వాత మారుతి సినిమా ‘కొత్త జంట’తో హిట్ కొట్టి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పరుశురాం దర్శకత్వంలో అతను ఓ సినిమా చేస్తున్నాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించే లక్కీఛాన్స్‌ను హాట్‌భామ లావణ్య దక్కించుకుంది. ఇటీవలే నానితో కలిసి చేసిన ‘భలేభలే మగాడివోయ్’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది ఈ భామ. ఈ సినిమా అల్లుశిరీష్ న్యూ లుక్‌లో దర్శనమిస్తాడట. చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో అలరిస్తాడట.

Comments

comments

Related Stories: