అమెరికాలో కాల్పులు : ముగ్గురు మృతి

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విలెలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఓ వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో కాల్పులు జరపడంతో నిందితుడు సహా ముగ్గురు చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. మరో ఇద్దరికి ఇతర గాయాలు అయ్యాయి. శ్వేత జాతీయుడు బాల్టిమోర్‌కు చెందిన డేవిడ్ కట్జ్ ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదని, […]

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విలెలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఓ వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో కాల్పులు జరపడంతో నిందితుడు సహా ముగ్గురు చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. మరో ఇద్దరికి ఇతర గాయాలు అయ్యాయి. శ్వేత జాతీయుడు బాల్టిమోర్‌కు చెందిన డేవిడ్ కట్జ్ ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Three Persons Shot Dead in America

Comments

comments