అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలు

మహబూబ్‌నగర్ : తెలంగాణలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలను ప్రజలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. భూత్పూర్ మండలం సిద్ధయ్యపల్లిలో 300 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఆయన సోమవారం భూమి భూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇజళ్లను […]

మహబూబ్‌నగర్ : తెలంగాణలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలను ప్రజలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. భూత్పూర్ మండలం సిద్ధయ్యపల్లిలో 300 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఆయన సోమవారం భూమి భూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇజళ్లను కట్టించి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Minister Laxma Reddy Comments on Congress Leaders

Comments

comments

Related Stories: