అప్పుడే ప్రేమ పుట్టింది

ప్రియాంక చోప్రా,నిక్ జోనాస్‌ల నిశ్చితార్థం పూర్తయి త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ల ప్రేమ ఎప్పుడు మొదలైంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు.  2017 మే నెలలో జరిగిన  మెట్‌గాలా అనే ఈవెంట్‌లో ప్రియాంక, నిక్ జోనాస్‌లు ఇద్దరు కలిసి రెడ్‌కార్పెట్ మీద నడిచారు. అప్పటి నుండే ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి. అయితే అంతకంటే ముందే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రియాంక, నిక్‌లు కలవడం జరిగిందట. ఆ […]

ప్రియాంక చోప్రా,నిక్ జోనాస్‌ల నిశ్చితార్థం పూర్తయి త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ల ప్రేమ ఎప్పుడు మొదలైంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు.  2017 మే నెలలో జరిగిన  మెట్‌గాలా అనే ఈవెంట్‌లో ప్రియాంక, నిక్ జోనాస్‌లు ఇద్దరు కలిసి రెడ్‌కార్పెట్ మీద నడిచారు. అప్పటి నుండే ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి. అయితే అంతకంటే ముందే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రియాంక, నిక్‌లు కలవడం జరిగిందట. ఆ తర్వాత ఆరు నెలలకు మళ్లీ వాళ్లు కలుసుకున్నారట. ఆ పరిచయం ప్రేమగా మారింది.  ఈ ప్రేమాయణం కాస్త ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థానికి  దారితీసింది. త్వరలో ఈ ప్రియాంక, నిక్ జోనాస్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

Comments

comments

Related Stories: