అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

నల్లగొండ:  మిర్యాలగూడ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మెకానిక్‌గా పనిచేస్తున్న రాయికింది సాంబశివరావు అనే యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Comments comments

నల్లగొండ:  మిర్యాలగూడ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మెకానిక్‌గా పనిచేస్తున్న రాయికింది సాంబశివరావు అనే యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: