నల్లగొండ: మిర్యాలగూడ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మెకానిక్‌గా పనిచేస్తున్న రాయికింది సాంబశివరావు అనే యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.