అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి

ఓదెల: ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నరెడ్ల విజయ్‌కుమార్ (24) సంవత్సరాలు. గ్రామస్తుల కథనం ప్రకారం… తండ్రి ఆదిరెడ్డి తల్లి కొడులు కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డారు. ఇదే అదునుగా చూసుకొని విజయ్‌కుమార్‌ని తండ్రి ఆదిరెడ్డి చంపాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి ఆదిరెడ్డి పరారిలో ఉన్నాడు. పొత్కపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి శవాన్ని పోస్ట్ మార్టం పంపి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: