అది పార్లమెంటు సాక్షిగా బయటపడింది….

హైదరాబాద్: ప్రతిపక్షాలు కుటిల ప్రయత్నాలు చేసినా రాజ్యసభ సజావుగా సాగిందని ఎంపి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇవాళ దత్తన్న మీడియాతో మాట్లాడారు. 20 బిల్లులకు రాజ్య సభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అవిశ్యాసం పెట్టారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాల అనైక్యత పార్లమెంటు సాక్షిగా బయటపడిందని ధ్వజమెత్తారు. మొదటిసారిగా రాజ్యసభ వైఎస్ చైర్మన్‌గా కాంగ్రెసేతర వ్యక్తి హరివంశ్ ఎన్నికయ్యాడన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో కుర్రతనం తప్ప పరిపక్వత కనిపించడంలేదని ఎద్దేవా […]

హైదరాబాద్: ప్రతిపక్షాలు కుటిల ప్రయత్నాలు చేసినా రాజ్యసభ సజావుగా సాగిందని ఎంపి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇవాళ దత్తన్న మీడియాతో మాట్లాడారు. 20 బిల్లులకు రాజ్య సభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అవిశ్యాసం పెట్టారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాల అనైక్యత పార్లమెంటు సాక్షిగా బయటపడిందని ధ్వజమెత్తారు. మొదటిసారిగా రాజ్యసభ వైఎస్ చైర్మన్‌గా కాంగ్రెసేతర వ్యక్తి హరివంశ్ ఎన్నికయ్యాడన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో కుర్రతనం తప్ప పరిపక్వత కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం కాంగ్రెస్ ఇష్టం లేదన్నారు.

Comments

comments

Related Stories: