అడవుల పరిరక్షణకు గ్రీన్ బెటాలియన్లు : కెసిఆర్

గజ్వేల్ : తెలంగాణలోని అడవుల పరిరక్షణకు గ్రీన్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాల్గో విడత హరితహారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ క్రమంలో ఆయన సింగాయపల్లి ఫారెస్టును సందర్శించారు. అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడవుల పరిరక్షణకు అవసరమైతే పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని ఆయన అటవీశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేలా ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన అధికారులకు […]

గజ్వేల్ : తెలంగాణలోని అడవుల పరిరక్షణకు గ్రీన్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాల్గో విడత హరితహారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ క్రమంలో ఆయన సింగాయపల్లి ఫారెస్టును సందర్శించారు. అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడవుల పరిరక్షణకు అవసరమైతే పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని ఆయన అటవీశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేలా ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన అధికారులకు సూచించారు. ఎవరు నాటిన మొక్కలను వారే పరిరక్షించాలని ఆయన పేర్కొన్నారు. అడవుల పరిరక్షణకు పాటుపడుతున్న పలువురు అటవీశాఖ అధికారులకు ఆయన రివార్డులు ప్రకటించారు. హరితహారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కెసిఆర్ స్పష్టం చేశారు.

Green Battalions for Forests Conservation: CM KCR

Related Stories: