అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం..

వలిగొండః మండల పరిధిలోని నాగారం గ్రామంలో షాట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు,గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పావురాల బాలయ్యకు చెందిన పెంకుటిల్లుకు షాట్ సర్కూట్‌తో అకస్మాత్తుగా మంటలంటుకొని ఇల్లు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. కూలి పనులకు వెళ్లి కూడ పెట్టుకున్న నగదు 40 వేల రూపాయలతోపాటు,ఇంట్లో ఉన్న విలువైన వంట సామాగ్రి,కట్టుబట్టలు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. రెవిన్యూ సిబ్బంది పంచనామ నిర్వహించి ప్రమాద వివరాలను తెలసుకున్నారు. సుమారు 2లక్షల రూపాయల వరకు […]


వలిగొండః మండల పరిధిలోని నాగారం గ్రామంలో షాట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు,గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పావురాల బాలయ్యకు చెందిన పెంకుటిల్లుకు షాట్ సర్కూట్‌తో అకస్మాత్తుగా మంటలంటుకొని ఇల్లు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. కూలి పనులకు వెళ్లి కూడ పెట్టుకున్న నగదు 40 వేల రూపాయలతోపాటు,ఇంట్లో ఉన్న విలువైన వంట సామాగ్రి,కట్టుబట్టలు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. రెవిన్యూ సిబ్బంది పంచనామ నిర్వహించి ప్రమాద వివరాలను తెలసుకున్నారు. సుమారు 2లక్షల రూపాయల వరకు ఆస్థి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.ఈ ప్రమాద ఘటనలో ఆర్ధికంగా నష్ట పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను కోరారు.

Comments

comments

Related Stories: