అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తిపై దాడి

Invasion of person with suspicion of illicit relationship

మనతెలంగాణ/అచ్చంపేట: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టు కు న్నా డనే అను మా నంతో ఓవ్య క్తిపై కర్రతో దాడి చేసి, హత్య చేసిన ఘనట లింగాల మండలంలో శని వారం జరిగింది. లింగాల ఎస్‌ఐ విష్టు తెలి పిన వివ రాలు ఉన్నాయి. లింగాల మండలం పద్మన్నపల్లి గ్రామా నికి చెందిన చెంచు ఎల్లయ్య(48) అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి భార్యత గత కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భర్త రాముడికి అనుమానంతో శనివారం రాముడు ఎల్లయ్యపై కర్రతో నెత్తిపై దాడి చేశాడు. దాడిలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెంది నట్లు స్థాని కులు తెలిపారు. సంఘ టన స్థలానికి లింగాల ఎస్‌ఐ విష్ణు చేరుకుని వివరాలు సేకరించి మృత దేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు.

Comments

comments