అక్రమ సంబంధంతోనే హత్య…

మర్రిగుడ: గతంలో మన తెలంగాణలో వచ్చిన వార్త కథనంలో భార్యకు పరాయి మగ్గడితో అక్రమ సంబంధం ఉందాన అనుమానంతో భర్త భార్య గొంతు నులిమి చంపిన సంఘటనపై పూర్తి వివరాలు వేలువడి విషయం మర్రిగుడ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  మండలంలోని యువతి హత్య గావించిన సంఘటన రాష్ట్రంలో అలజడి సృష్టించింది దీనిపై మన తెలంగాణలో వచ్చిన వార్త కథనానికి నిందితునిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా తానే హత్య చేసినట్టుగా […]

మర్రిగుడ: గతంలో మన తెలంగాణలో వచ్చిన వార్త కథనంలో భార్యకు పరాయి మగ్గడితో అక్రమ సంబంధం ఉందాన అనుమానంతో భర్త భార్య గొంతు నులిమి చంపిన సంఘటనపై పూర్తి వివరాలు వేలువడి విషయం మర్రిగుడ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  మండలంలోని యువతి హత్య గావించిన సంఘటన రాష్ట్రంలో అలజడి సృష్టించింది దీనిపై మన తెలంగాణలో వచ్చిన వార్త కథనానికి నిందితునిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా తానే హత్య చేసినట్టుగా వెల్లడించాడు. మర్రిగుడ మండలంలోని వెంకెపల్లి గ్రామానికి చెందిన మోర హనుమంతు 2006లో హైదరాబాదులో ఉంటూ కృజర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కోనంలో పక్కింటి అమ్మాయి నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంకతో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు.

2007 సంవత్సరంలో ఒక అబ్బాయిని 2008 సంవత్సరంలో ఒక అమ్మాయి పుట్టారు. అనంతరం ప్రియంకపై పరాయి వ్యక్తితో అక్రమ సంబందం ఉందని ప్రియాంకను గొంతు నులిమి చంపివేశాడు. అనంతరం ఇరువురు పిల్లలను విక్రయించారు. తాను తల్లిదండ్రులు కుదించిన సంబందంతో పెళ్ళి చేసుకున్నాడు అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు. మొదటి భార్య సోదరుడు పెండ్లి అయిన నాటి నుంచి సోదరిని జాడ తెలుసుకోవడారనికి ఎంత ప్రయాత్నించిన  ఎక్కడ లభించాలేదు. పేసుబుక్‌లో తన బావ అడ్రస్సు తెలుసుకొని స్థానిక మర్రిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నాంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్ ప్రభాకర్‌రెడ్డి కేసును దర్యాప్తు చేసి చేధించగా నిందితుడు మొదటి భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.

Comments

comments

Related Stories: