అక్రమ మద్యం పట్టివేత

కొమురం భీం : తెలంగాణ సూపర్ ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు అందిన సమాచారం మేరకు ఆర్‌పిఎఫ్ సిబ్బంది దాడులు చేసి ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన క్వార్టర్ బాటిళ్లు, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్టు ఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. Illegal Alcohol Seized at Kagaznagar Comments comments

కొమురం భీం : తెలంగాణ సూపర్ ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు అందిన సమాచారం మేరకు ఆర్‌పిఎఫ్ సిబ్బంది దాడులు చేసి ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన క్వార్టర్ బాటిళ్లు, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్టు ఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు.

Illegal Alcohol Seized at Kagaznagar

Comments

comments

Related Stories: