అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత

మల్లాపూర్: మండల కేంద్రంలోని పాతదాంరాజ్‌పల్లి గ్రామ శివారులోని గోదావరినది తీరన అక్రమంగా టేకు కలపను తరలిస్తుండగా సమాచారం మేరకు 19 టేకు దుంగలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. పట్టుకున్న టేకు కలపను స్టేషన్ తరలించి, ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలుపారు. Comments comments

మల్లాపూర్: మండల కేంద్రంలోని పాతదాంరాజ్‌పల్లి గ్రామ శివారులోని గోదావరినది తీరన అక్రమంగా టేకు కలపను తరలిస్తుండగా సమాచారం మేరకు 19 టేకు దుంగలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. పట్టుకున్న టేకు కలపను స్టేషన్ తరలించి, ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలుపారు.

Comments

comments

Related Stories: