అంగన్‌వాడీ సెంటర్‌లో సామూహిక అక్షరాభ్యాసం

మనతెలంగాణ/రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలోని ఒకటవ అంగన్‌వాడీ సెంటర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చందుర్తి జడ్‌పిటిసి అంబటి గంగాధర్ హాజరయై చిన్నారులకు పలక బలపం చే తబూని అక్షభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి మాట్లాడుతూ ప్రభుత్వ బ డులను బలోపేతం చేయడమే తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్ర భుత్వ పాఠశాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ […]

మనతెలంగాణ/రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలోని ఒకటవ అంగన్‌వాడీ సెంటర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చందుర్తి జడ్‌పిటిసి అంబటి గంగాధర్ హాజరయై చిన్నారులకు పలక బలపం చే తబూని అక్షభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి మాట్లాడుతూ ప్రభుత్వ బ డులను బలోపేతం చేయడమే తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్ర భుత్వ పాఠశాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరి గంగజు, గంగమల్లయ్య,ఎంపిటిసి అల్లూరి సంతోశ్‌రెడ్డి,మాజీ సర్పంచ్ మాడిశెట్టి ఆనందం, వా ర్డుసభ్యులు గండి నారాయణ, పిడుగు లచ్చిరెడ్డి, కొమిరె శంకర్, పరంకుశం, అచ్చుత్, టిఆర్‌ఎస్ నాయకులు చెప్యాల గణేశ్, ద య్యాల కమలాకర్,అంగన్‌వాడీ టీచర్స్ కొ మిరె మంజుల,గడప జ్యోతి,శారద, అనసూ ర్య,కవిత, సరితలు ఉన్నారు.

Comments

comments

Related Stories: